(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ద్రోణపర్వ - అధ్యాయ 076
॥ శ్రీః ॥
7.76. అధ్యాయః 076
Mahabharata - Drona Parva - Chapter Topics
అర్జునేన శ్రీకృష్ణంప్రతి స్వసామర్థ్యకథనం॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text
అర్జున ఉవాచ। 7-76-0x(4458)(47556)
షడ్రథాంధార్తరాష్ట్రస్య మన్యసే యాన్బలాధికాన్।
తేషాం వీర్యం మమార్ధేన న తుల్యమితి మే మతిః॥ 7-76-1(47557)
అస్త్రమస్త్రేణ సర్వేషామేతేషాం మధుసూదన।
మయా ద్రక్ష్యసి నిర్భిన్నం జయద్రథవధైషిణా॥ 7-76-2(47558)
ద్రోణస్య మిషతశ్చాహం సగణస్య విపశ్చితః।
మూర్ధానం సింధురాజస్య పాతయిష్యామి భూతలే॥ 7-76-3(47559)
యది సాధ్యాశ్చ రుద్రాశ్చ వసవశ్చ సహాశ్వినః।
మరుతశ్చ సహేంద్రేణ విశ్వేదేవాః సహేశ్వరాః॥ 7-76-4(47560)
పితరః సహగంధర్వాః సుపర్ణాః సాగరాద్రయః।
ద్యౌర్వియత్పృథివీ చేయం దిశశ్చ సదిగీశ్వరాః॥ 7-76-5(47561)
గ్రాంయారణ్యాని భూతాని స్థావరాణి చరాణి చ।
త్రాతారః సింధురాజస్య భవంతి మధుసూదన॥ 7-76-6(47562)
తథాపి బాణైర్నిహతం శ్వో ద్రష్టాసి రణే మయా।
సత్యేన చ శపే కృష్ణ తథైవాయుధమాలభే॥ 7-76-7(47563)
యస్య గోప్తా మహేష్వాసో ద్రోణః పాపస్య దుర్మతేః।
తమేవ ప్రథమం ద్రోణమభియాస్యామి కేశవ॥ 7-76-8(47564)
తస్మిన్యుద్ధమిదం బద్ధం మన్యతే స సుయోధనః।
తస్మాత్తస్యైవ సేనాగ్రం భిత్త్వా యాస్యామి సైంధవం॥ 7-76-9(47565)
ద్రష్టాసి శ్వో మహేష్వాసాన్నారాచైస్తిగ్మతేజితైః।
శృంగాణీవ గిరేర్వజ్రైర్దార్యమాణాన్మయా యుధి॥ 7-76-10(47566)
నరనాగాశ్వదేహేభ్యో విస్రవిష్యతి శోణితం।
పతద్ధ్యః పతితేభ్యశ్చ విభిన్నేభ్యః శితైః శరైః॥ 7-76-11(47567)
గాండీవప్రేషితా బాణా మనోఽనిలసమా జవే।
నృనాగాశ్వాన్విదేహాసూన్కర్తారశ్చ సహస్రశః॥ 7-76-12(47568)
శక్రాద్భీష్మాత్కృపాద్ద్రోణాద్దేవాద్రుద్రాచ్చ యన్మయా।
ఉపాత్తమస్త్రం ఘోరం తద్దష్టారోఽత్ర నరా యుధి॥ 7-76-13(47569)
బ్రాహ్మేణాస్త్రేణ చాస్త్రాణి హన్యమానాని సంయుగే।
మయా ద్రష్టాఽసి సర్వేషాం సైంధవస్యాభిరక్షిణాం॥ 7-76-14(47570)
శరవేగసముత్కృత్తై రాజ్ఞాం కేశవ మూర్ధభిః।
ఆస్తీర్యమాణాం పృథివీం ద్రష్టాఽసి శ్వో మయా యుధి॥ 7-76-15(47571)
క్రవ్యాదాంస్తర్పయిష్యామి ద్రావయిష్యామి శాత్రవాన్।
సుహృదో నందయిష్యామి ప్రమథిష్యామి సైంధవం॥ 7-76-16(47572)
బహ్వాగస్కృత్కుసంబంధీ పాపదేశసముద్భవః।
మయా సైంధవకో రాజా హతః స్వాఞ్శోచయిష్యతి॥ 7-76-17(47573)
సర్వే క్షీరాన్నభోక్తారః పాపాచారా రణాజిరే।
మయా సరాజకా బాణైర్హతా నశ్యంతి సైంధవాః॥ 7-76-18(47574)
తథా ప్రభాతే కర్తాఽస్మి యథా కృష్ణ సుయోధనః।
నాన్యం ధనుర్ధరం లోకే మంస్యతే మత్సమం యుధి॥ 7-76-19(47575)
`గాండీవం చ ధనుర్దివ్యం యోద్ధారం చ ధనంజం।
యంతారం చ హృషీకేశం కోఽతివర్తేత సంయుగే'॥ 7-76-20(47576)
తవ ప్రసాదాద్భగవన్కింనావాప్తం రణే మమ।
అవిషహ్యం హృషీకేశ కిం జానన్మాం విగర్హసే॥ 7-76-21(47577)
యథా లక్ష్మ స్థిరం చంద్రే సముద్రే చ యథా జలం।
ఏవమేతాం ప్రతిజ్ఞాం మే సత్యాం విద్ధి జనార్దన॥ 7-76-22(47578)
మావమంస్థా మమాస్త్రాణి మావమంస్థాశ్చ గాండివం।
మావమంస్థా బలం బాహ్వోర్మావమంస్థా ధనంజయం॥ 7-76-23(47579)
గాండీవం చ ధనుర్దివ్యం యోద్ధా చాహం నరర్షభ।
త్వం చ యంతా హృషీకేశ కిన్ను స్యాదజితం మయా॥ 7-76-24(47580)
యథాభియాయ సంగ్రమం న జితో వై జయామి చ।
తేన సత్యేన సంగ్రామే హతం విద్ధి జయద్రథం॥ 7-76-25(47581)
`త్వం చ మాధవ సర్వం తత్తథా ప్రతివిధాస్యసి।
యథా రిపూణాం మిషతాం ప్రమథిష్యామి సైంధవం'॥ 7-76-26(47582)
ధ్రువం వై బ్రాహ్మణే సత్యం ధ్రువా సాధుషు సన్నతిః।
శ్రీర్ధ్రువాఽపి చ దక్షేషు ధ్రువో నారాయణే జయః॥ 7-76-27(47583)
సంజయ ఉవాచ। 7-76-28x(4459)
ఏవముక్త్వా హృషీకేశం స్వయమాత్మానమాత్మనా।
సందిదేశార్జునో నర్దన్వాసవిః కేశవం ప్రభుం॥ 7-76-28(47584)
యథా ప్రభాతాం రజనీం కల్పితః స్యాద్రథోత్తమః।
తథా కార్యం త్వయా కృష్ణ ప్రతిజ్ఞా స్యాద్యథా ధ్రువా॥ ॥ 7-76-29(47585)
ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి ప్రతిజ్ఞాపర్వణి షట్సప్తతితమోఽధ్యాయః॥ 76 ॥
Mahabharata - Drona Parva - Chapter Footnotes
5-76-9 తస్మిన్ ద్రోణే। యుద్ధం బద్ధమివ బద్ధం ఏకాంతజయేన స్థిరీకృతం ॥
5-76-76 షట్సప్తతితమోఽధ్యాయః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.